Powered by Blogger.
RSS

.

.

15. పిరాట్ల వెంకట శివరామకృష్ణ ప్రసాద్

      


1)           తనపూ ర్వజులకు శాపం
             బునుబా పువిది యిల గంగ వొత్తిడి నాపం
             గనుశిర ధరించె  శంభుడు
             తనజడ లముడిఛి భగీర ధకృషిని కాచెన్ . 

2)           ఎడబా సిసీత నారా
              ముడడవు లతిరిగి యలముచు బొయెకి ష్కిందన్
              నడిపెను వానర యూధము
              జడధిని  లంఘిం చిసీత చరవిడి  పించన్ .

3)           జడగా కురులను అల్లిన
              మెడపై చీకా కుతొలగి మెత్తురు అతివల్
              జడలున్న పూలు గుత్తురు
              జడలే నెరజా నసొకు జగతికి తెలుపున్

4)           కక్షతొ  యాగము మొదలిడ
              దాక్షాయణి ఖిన్నమొంది దహనం కాగా
              శిక్షిం చెమహా  కాళుడు
              దక్షుని తనజడ లుకొట్టి తాభ ద్రుండై   

5)           యతి, ముని నాట్యా భినయుల
              అతివల దిద్దును ముడులతొ  అందం జడలే
              స్తుతిచే సెపండి తకవులు
              బతికిం పుడుభర తకీర్తి భాగ్యం బదియే.         
   

   
 I am Pvsrk Prasad . I am a Resident of Hyderabad stay in sanathnagar . Working as IT Consultant in a private firm.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment